దేవుని సంఘము తండ్రియైన దేవుడిని మాత్రమే కాక తల్లియైన దేవుడిని కూడా విశ్వసిస్తుంది
దేవుడు ఒక్కడే ఉన్నట్లయితే, అప్పుడు దేవుడు ఎల్లప్పుడు ఏకవచనముగానే వర్ణించబడవలెను.
ఏమైనా, పరిశుద్ధగ్రంథంలో, దేవుడు “మన” అనే బహువచనముగా సూచించబడెను.
ఈనాడు కూడా, ఈ “మన” అనే పదము అనేక మంది పరిశుద్ధ గ్రంథపు పండితులకు ఒక మర్మముగా మిగిలిపోయెను, కాని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు దీని వెనుక దాగియున్న అర్థాన్ని బయలుపరిచారు.
తన స్వరూపమందు పురుషుడిని మరియు స్త్రీని సృష్టిస్తూ, పరిశుద్ధాత్మ యుగంలో నిత్య జీవమును అనుగ్రహించిన దేవుడు, తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం