అది కలిగియున్నదానిపై ఆధారపడి,
ఒక ఖాళీ సీసా పువ్వుల సీసాగా లేదా ఒక నీటి సీసాగా మారగలదు.
2,000 సంవత్సరాల క్రితం పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత
అపొస్తలులు క్రొత్త నిబంధన యొక్క పరిచారికులుగా మారినట్లుగానే, మనం కూడా,
మనలోపల పరిశుద్ధాత్మను కలిగియున్నప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ పిల్లలుగా మారగలము.
రెండువేల సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు సిలువపై మరణించిన తర్వాత, అపొస్తలులు భయంతో
వణికిపోయారు, కాని పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత,
వారు యేసే క్రీస్తు అని ధైర్యంగా సాక్ష్యమిచ్చారు.
అపొస్తలులు చేసినట్లుగానే, ఈనాడు దేవుని సంఘ సభ్యులు, పెంతెకోస్తు దినమందు
కడవరి వర్షపు పరిశుద్ధాత్మను పొందుకొని, మానవాళిని రక్షించుటకు
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు వచ్చారని ధైర్యంగా సాక్ష్యమిస్తున్నారు.
పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా,
వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. . . .
అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది
అన్యభాషలతో మాటలాడసాగిరి.
అపొస్తలుల కార్యములు 2:1-4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం