ఇక్కడ మరియొక ప్రశ్న కలదు: ఏదేను వనమందు, దేవుడు మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షమును ఉంచినప్పుడు, ఆదాము ఆ వృక్ష ఫలమును తినునని ఆయనకు తెలుసా లేక తెలియదా?
ఆది నుండి అంతమును గురించి తెలియజేసిన సర్వశక్తివంతుడైన దేవునికి ఆ విషయం తెలియదని మనము చెప్పలేము (యెషయా 46:10). ఒకవేళ దేవునికి అది తెలిసినట్లయితే, ఆదాము మరియు హవ్వలు పాపము చేయవలెనన్నది ఆయన చిత్తమైయున్నది. హవ్వను శోధించిన సర్పము కూడా దేవుని ద్వారా సృష్టింపబడినదే. ఆదాము మరియు హవ్వలు సర్పముచే శోధించబడి మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షము నుండి భుజించుట కూడా దేవుని యొక్క చిత్తమైయున్నది (ఆది 3:1-5).
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం