శరీరపు జీవితం చివరకు మరణంతో ముగించును, మరియు ఆ తరువాత, భూమిపై ఒకరి క్రియలు ఆధారంగా, పరిశుద్ధ గ్రంథం ప్రకరంగా, వారు తీర్పు తీర్చబడి నరకానికి పంపబడును.
ఏమైనా, యేసు యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగే వేడుకను కలిగియున్న క్రొత్త నిబంధన పస్కాను ఆచరించడం ద్వారా మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు మినహాయింపులు మరియు తీర్పు పొందరని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది.
రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు పస్కా ద్వారా పాపాలను క్షమిస్తారని వాగ్దానం చేశారు, తీర్పు పొందకుండా మొదటి పునరుత్థానంలో పాల్గొనడానికి మనల్ని అనుమతించారు, మరియు నిత్యజీవమును పొందుకొని పరలోకానికి ప్రవేశించే అవకాశాన్ని అనుమతించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం