ఆరు-రోజుల సృష్టి సమయంలో, దేవుడు పశువులను మరియు అడవి జంతువులను సృష్టించారు
మరియు ఆరవ దినమందు అన్నిటి కంటే చివరిగా ఆయన ఆదాము మరియు హవ్వను సృష్టించారు.
ఇది మానవాళికి జీవ జలమును ఇచ్చుటకు పరిశుద్ధాత్మ యుగంలో ప్రత్యక్షమయ్యే
ప్రవచనాత్మక ఆదాము మరియు హవ్వ అయిన—ఆత్మ మరియు పెండ్లికుమార్తె గురించి సాక్ష్యమిచ్చుటకు.
దేవుని సంఘము చివరి ఆదామును అనగా రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని
మరియు చివరి హవ్వ అయిన తల్లియైన దేవున్ని విశ్వసిస్తుంది.
అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ,
ఆదాము మొదలుకొని మోషేవరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను,
రోమీయులు 5:14
ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.
ఆదికాండము 3:20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం