ప్రారంభంలో దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచారు, మరియు మోషే కాలంలో దానిని పది ఆజ్ఞలలో నాల్గవదిగా నియమించారు; విశ్రాంతి దినము అనునది యుగ సమాప్తి వరకు మనం గైకొనవలసిన దేవుని ఆజ్ఞ.
“మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి” అంటూ యుగ సమాప్తి వరకు మనం విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలెనని యేసు మనకు బోధించారు, కాబట్టి, క్రొత్త నిబంధన సమయాలలో విశ్రాంతి దినమును ఆచరించవలసిన అవసరం లేదని వాదించడం తప్పు, మరియు ఇది యేసు బోధనలకు విరుద్ధమైన వాదన.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం