2,000 సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు మన రక్షణను మరియు పరలోకమునకు ప్రవేశించటాన్ని తండ్రియైన దేవునితో ప్రత్యక్షమై చివరి యుగమైన పరిశుద్ధాత్మ యుగములో మానవాళికి జీవజలమును ఇచ్చు పరలోక తల్లి గురించి సాక్ష్యమిచ్చుటకు ఒక పెండ్లి విందుకు ఆహ్వానించబడుటతో పోల్చారు.
యేసు క్రీస్తు మొదటి రాకడలో, పెండ్లికుమార్తె ప్రత్యక్షమయ్యే సమయము ఇంకా రాలేనందున, యేసు క్రీస్తు ఉపమానాలలో పెండ్లికుమారుడు మరియు అతిథులు మాత్రమే ప్రస్తావించబడెను, కాని పరిశుద్ధగ్రంథము పెండ్లికుమార్తె, గొఱ్ఱెపిల్ల యొక్క భార్యగా, అనగా, పరలోకపు తల్లి, పరలోక యెరూషలేము, చివరి దినాలలో ప్రత్యక్షమగును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం