రాజైన యోషియా మరియు రాజైన హిజ్కియా పస్కాను ఆచరించినప్పుడు విగ్రహాలన్నిటినీ
తొలగించి తమ పూర్ణ హృదయంతో మరియు మనస్సుతో దేవున్ని సేవించినట్లుగానే,
ఈరోజు కూడా, మనం క్రొత్తనిబంధనయొక్కపస్కాను మాత్రమే ఆచరించుట ద్వారా,
“నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు” అనే మొదటి ఆజ్ఞను
మనం ఆచరించగలము.
దేవున్ని తప్ప ఇతర దేవుళ్ళను సేవించునపుడు, మానవాళిమైన మనము,
ఎన్నటికీ రక్షింపబడము మరియు దీవించబడము.
అందుకనే క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
మనం దేవుడిని మాత్రమే సేవించగలిగే క్రొత్త నిబంధన యొక్క పస్కాను
పునరుద్ధరించారు మరియు దానిని ఆచరించవలెనని మనలను అడిగారు.
నిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞాపింపగా . . . పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు.
2 రాజులు 23:21–25
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం