ప్రతి యుగాలలో—తండ్రి, కుమారుని మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగంలో జీవజలమును ఇచ్చువారు, దేవుడు మాత్రమే.
ఏమైనా, పరిశుద్ధులు జీవజలాన్ని ఇవ్వగలరని కొందరు చెప్పుదురు.
దేవుని యొక్క జీవజలాన్ని మాత్రమే అందించే పరిశుద్ధులు, జీవజలమును ఇవ్వవలసినది తామేనని చెప్పటం అర్ధంలేనిది.
ఇది మెయిల్ అందించే ఒక పోస్ట్ మ్యాన్, “నేను పంపిన వ్యక్తిని” అని చెప్పినట్లుగా ఉంటుంది.
నిజానికి ఎవరో ఏదో ఇస్తున్నప్పుడు మనం ఇస్తున్నట్లుగా ప్రవర్తించడం సమంజసం కాదు.
మనం దేవుని నుండి వచ్చినది ఏదైనా ఇచ్చేవారిమని చెప్పుకున్నట్లైతే, అది మనపైకి శాపాన్ని తెచ్చుకుంటుంది.
దేవుని ప్రజలుగా, ఈ యుగంలో మనకు జీవజలమును ఇచ్చుటకు దేవుడు ఏవిధమైన రూపంలో వచ్చుదురో, పరిశుద్ధాత్మ మరియు పెండ్లికుమార్తెగా దేవున్ని ఎందుకు వర్ణించిందో, మరియు వారెలా జీవజలమును ఇచ్చునో మనం తెలుసుకోవలెను.
దేవుని సంఘము పరిశుద్ధాత్ముడైన అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు పెండ్లికుమార్తె అయిన తల్లియైన దేవుడిని విశ్వసిస్తుంది.
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు ఇచ్చే జీవజలము ద్వారా మీరు నిత్యజీవమును పొందుకొనెదరని మేము ఆశిస్తున్నాము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం