అన్ని సంఘాలు తమ వర్గంతో సంబంధం లేకుండా దేవుడిని “తండ్రి” అని సూచించడాన్ని అంగీకరిస్తాయి.
చరిత్ర అంతటా, మానవజాతి ఒక్క దేవున్ని, తండ్రియైన దేవున్ని మాత్రమే ఆరాధించింది మరియు విశ్వసించింది,
కానీ మానవజాతి జీవమును పొందుకొని నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, తల్లియైన దేవుని ఉనికి
ఆవశ్యకమని పరిశుద్ధగ్రంథము మనకు పదేపదే బోధించింది.
దేవుని చిత్తం బట్టి సమస్త విషయాల ద్వారా జీవమునిచ్చే తల్లియైన దేవుడిని మనం గ్రహించేందుకు ఉద్దేశిస్తూ,
దేవుడు సముద్రపు చేపలను, నేలపై జంతువులను, ఆకాశ పక్షులను, వృక్ష ప్రపంచాన్ని, మరియు
మానవులను కూడా తల్లి ద్వారా జీవమును పొందుకొనేలా సృష్టించారు,
ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను;
దానినిబట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు,
తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.
ప్రకటన 4:11
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను;
స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
ఆదికాండము 1:27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం