దేవుడు మనలను పరలోక రాజ్యంలో రాజులుగా నియమించునని వాగ్ధానం చేశారు.
దేవుని చిత్తం ప్రకారంగా మానవాళి రాజులుగా సరియైన మార్గమును నడవుటకు,
అవసరమేమనగా మానవ దృక్కోణము నుండి కాక దేవుని యొక్క దృక్కోణము నుండి
ఆయన వాక్యముల ప్రకారంగా నడుచుకునే విశ్వాసము.
మానవ దృక్కోణం నుండి కష్టంగా, ఇబ్బందిగా, మరియు సవాలుగా అనిపించే మార్గములన్నీ దేవుని దృక్కోణం నుండి చూసినప్పుడు నిజానికి ప్రేమతో మరియు ఆశీర్వాదాలతో నిండి ఉంటాయి.
కాబట్టి, “దేవుడు ఎక్కడికి నడిపించిననూ వెంబడించండి” అనే పరిశుద్ధ గ్రంథము యొక్క నినాదాన్ని తమ గొప్ప మార్గదర్శక సూత్రంగా చేసుకుంటూ, దేవుని సంఘ సభ్యులు విశ్వాస మార్గాన్ని నడుస్తారు.
“నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు
“ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు
మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.”
యెషయా 55:8-9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం