గ్రామీణ ప్రాంతంలో జీవించటం ఎలా ఉంటుందో తెలియని ప్రజలు
రైతుల యొక్క జీవనశైలిని అర్థం చేసుకోరు. అదేవిధంగా,
ఆత్మీక ప్రపంచం గురించి తెలియని ప్రజలకు దేవుని యొక్క చిత్తము
పూర్తిగా తెలియదు. కాబట్టి, మన విశ్వాస జీవితంలో జరిగే సమస్తము
దేవుని చిత్తము యొక్క భాగమని మనం నమ్మవలెను.
ఇస్సాకు తన తల్లి ద్వారా అబ్రహాము యొక్క కుటుంబంలో
వారసునిగా మారెను. ఈ యుగంలో దేవుని యొక్క వాగ్ధానము
మరియు రక్షణ యొక్క కృప క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు నివసించే సంఘములో ఉంటుందని
చూపించే ఒక ఛాయ ఇది.
“ ‘ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు ’ ” ప్రకటన 4:11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం