అగ్ని ద్వారా తీర్పు తీర్చక ముందు మేఘాలపై వచ్చే క్రీస్తును స్వీకరించడం ద్వారా మాత్రమే మనం రక్షింపబడగలము.
యేసు క్రీస్తు యొక్క ప్రవచనం మరియు నెరవేర్పు ద్వారా, మేఘాలు ఆకాశంలోని అక్షరాలా మేఘాలను సూచించవని, కాని శరీరాన్ని సూచించే పరిశుద్ధగ్రంథపు ఉపమానం అని స్పష్టమవుతుంది.
శరీరధారిగా ఆయన రెండవ రాకడ మేఘములపై వచ్చుటగా ప్రవచింపబడుటకు గల కారణమనగా, మేఘములు సూర్యకాంతిని కప్పియున్నట్లుగా, శరీరము దేవుని మహిమ యొక్క కాంతిని కప్పివేసెను, మరియు మేఘముల నుండి వర్షము ద్వారా సమస్తము పునరుద్ధరించబడినట్లుగా, దేవుడు శరీరములో వచ్చి, జీవ జలముల యొక్క వాక్యముల ద్వారా మానవాళిని రక్షించును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం