పులియని రొట్టెల పండుగ నాడు, సమస్త మానవాళి సిలువపై క్రీస్తు యొక్క ప్రేమపూరిత
బలిదానమును మరియు శ్రమలను జ్ఞాపకముంచుకొని, గత పాపాలన్నిటి పట్ల
మారుమనస్సు పొంది, ఆయన మనకు అప్పగించిన రక్షణ యొక్క సత్యముతో
మానవాళిని మారుమనస్సు పొందేలా ప్రోత్సహించవలెను.
ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుడు, “మారుమనస్సు పొందుడి, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది” అంటూ
సువార్త ప్రకటించే జీవితం జీవించారు.
దీని ద్వారా, ప్రచారానికి అంకితమైన జీవితం అందమైన మారుమనస్సును సాధించే
ఆశీర్వాదకరమైన జీవితం అని వారు చూపించారు.
అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు
సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు
ఎక్కువ సంతోషము కలుగును. . . .
అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట
సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.
లూకా 15:7-10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం