మన క్రియలు సరియైనవో లేక తప్పో తెలుసుకొనుటకు, మనం నిజమైన వెలుగు అయిన దేవుని వద్దకు రావలెను. ఈనాడు, ప్రజలు దేవుని చిత్తాన్ని గుర్తించలేని అంధకార ప్రపంచంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు విశ్రాంతి దినము మరియు పస్కా ద్వారా జీవపు సత్యము యొక్క వెలుగును ప్రకాశించారు.
దేవుడు ఈ లోకపు అంధకారపు ఆత్మను ఓడించి, పరలోక విషయాల గురించి బోధిస్తూ, లోకానికి నిరీక్షణను తీసుకువచ్చి, వెలుగును ప్రకాశిస్తూ, ఈ భూమిపైకి వెలుగుగా వచ్చారు. అదేవిధంగా, దేవుని పిల్లలు కూడా లోకానికి సువార్త యొక్క వెలుగును ప్రకాశింపజేయవలెను తద్వారా ప్రతిఒక్కరూ దేవున్ని గుర్తించగలరు.
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. 2 కొరింథీయులు 4:4-6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం