తన యందు విశ్వాసముంచువారు పరిశుద్ధాత్మను పొందుదురని దేవుడు సెలవిచ్చారు కాబట్టి, దానిని పొందాలనుకునేవారు తండ్రి యొక్క యుగంలో దేవుడైన యెహోవాను, కుమారుని యొక్క యుగంలో యేసును, మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగంలో ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుని బోధనలను విశ్వసించి పాటించవలెను.
దేవుని వాక్యమును గైకొనువారే దేవున్ని నిజంగా విశ్వసించువారు. నోవహు, అబ్రహాము, మోషే, యెహోషువా మరియు కాలేబు దేవుని వాక్యమును గైకొన్నందుకు ఆశీర్వదించబడినట్లుగానే, దేవుని వాక్యమైన విశ్రాంతి దినమును మరియు పస్కాను ఆచరించే విశ్వాసము గల ప్రజలు నేటికీ దీవించబడెదరు.
దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. యోహాను 8:47
నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనినయెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితజనముగా నిన్ను స్థాపించును భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.౹ ద్వితీయోపదేశకాండము 28:9–10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం