పునరుత్థాన దినము మరణము యొక్క శక్తిని బ్రద్ధలు గొట్టడం ద్వారా క్రీస్తు యొక్క
గొప్ప శక్తిని కనపరిచినది, మరియు తొలినాటి సంఘం యొక్క
పునరుద్ధరణకు పునాదిగా మారెను.
ఇది తీవ్రమైన అణిచివేత మరియు హింసలు ఉన్నప్పటికీ
మన విశ్వాసాన్ని నిలుపుకునేలా చేసే ఆనందం
మరియు ఆశ యొక్క పండుగ కూడా.
పునరుత్థాన దినమందు, క్రీస్తు యందు మరణించినవారు అందమైన పునరుత్థానమును
అనుభవించెదరని మరియు సజీవంగా ఉన్నవారు రెప్పపాటున రూపాంతరం చెందెదరనే
సంతోషకరమైన నిరీక్షణను దేవుడు ఇచ్చును.
ఇది క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క
బోధనల ప్రకారంగా ఆచరించబడిన క్రొత్త నిబంధన యొక్క పునరుత్థాన దినము.
క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రక టింపబడుచుండగా మీలో కొందరు
–మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?
మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తు కూడ లేపబడియుండలేదు.
మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేముచేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
1 కొరింథీయులు 15:12-14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం