సర్వశక్తిమంతుడైన దేవుడైన యేసు మానవాళిని రక్షించడానికి శరీరధారిగా వచ్చినప్పుడు,
చాలా మంది ప్రజలు ఆయనను తృణీకరించారు. అయితే, యేసు తలపై అత్తరును చల్లిన స్త్రీ,
శతాధిపతి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మరియు జక్కయ్య వలె ఆయనను గౌరవించినవారు ఉండెను.
తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధులు అటువంటి విశ్వాసంతో యేసును స్వీకరించారు
మరియు ప్రతిఫలంగా, వారు కృపగల పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందారు.
“పరిశుద్ధాత్మ యుగంలో దేవుడు ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చును” అనే ప్రవచనం ప్రకారం
వచ్చిన రక్షకులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు అని
దేవుని సంఘ సభ్యులు విశ్వసిస్తారు మరియు వారిని ఆరాధిస్తారు.
దేవుడు వారికి తొలినాటి సంఘం కంటే గొప్పదైన కడవరి వర్షం యొక్క పరిశుద్ధాత్మను
అనుగ్రహిస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను దేవున్ని ఆరాధించే అద్భుతమైన కార్యమునకు దారి తీయును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం