ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు, దేవుడు మొదటగా పస్కా యొక్క శక్తిని బయలుపరిచారు,
మరియు నియామక సమయంలో తరతరాలుగా దానిని ఆచరించవలెనని వారికి ఆజ్ఞాపిస్తూ,
మోషే ధర్మశాస్త్రం ద్వారా పస్కాను ప్రకటించారు.
తర్వాత, పస్కాను ఆచరించిన తర్వాత దేవుని ప్రజలు ప్రశంసించబడ్డారు మరియు విపత్తుల నుండి
రక్షించబడ్డారు, మరియు యేసు కూడా వారికి నిత్య జీవపు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ
తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించారు.
క్రీ.శ. 325లో పస్కా కొట్టివేయబడినందున, సంఘాలన్నీ అన్యమత దేవుని యొక్క
ఆచారాలను పాటిస్తున్నారు.
ఏమైనప్పటికీ, దేవుని సంఘము యొక్క సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుని యొక్క బోధనల ద్వారా, తర తరాల వరకు దేవుడు తన ప్రజలను
ఆచరించవలెనని ఆజ్ఞాపించిన పస్కా యొక్క ప్రాముఖ్యతను గ్రహించి, దానిని ఆచరిస్తారు.
అంతట రాజు–నిబంధన గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు
పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞాపింపగా . . .
అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను
యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడును లేడు;
అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు.
2 రాజులు 23:21-25
అందుకాయన–మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి నా కాలము సమీపమైయున్నది;
నా శిష్యులతోకూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను.
యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.
మత్తయి 26:18-19
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం