మోషే యేసు యందు నిజస్వరూపమైన ఒక ప్రవచనాత్మక
వ్యక్తి. మోషే తన చేతులను పైకి ఎత్తగా రెఫీదీము వద్ద
ఇశ్రాయేలీయులు యుద్ధమును గెలిచిరి.
ఇది యేసు సిలువపై
ఎత్తబడగా దేవుని ప్రజలు సాతానుకు విరుద్ధంగా ఆత్మీక యుద్ధమును
గెలిచే ఒక ప్రవచనమైయుండెను.
ఇశ్రాయేలీయులు విషకరమైన సర్పముల కాటు తిని అనేకులు
చనిపోయినపుడు, దేవుడు,
“ఒక సర్పమును చేసి దానిని స్తంభముపై
పెట్టుము; సర్పము కాటు తినిన ప్రతివాడు దానిని చూచి బ్రదుకును” అని చెప్పెను.
ఏమైనా, వారిని కాపాడిన దేవుని వాక్యముల యొక్క శక్తిని వారు మరిచిపోయి
800 సంవత్సరాల పాటుగా ఇత్తడి సర్పమును పూజించారు.
ఫలితంగా,
వారందరూ నాశనమయ్యారు.
క్రీస్తు తన బలిదానము ద్వారా స్థాపించిన
క్రొత్త నిబంధనను మరిచిపోతూ,
ఈనాటి ప్రజలు
సిలువను ఆరాధించటం ద్వారా నాశనమవ్వటాన్ని
చూపించే ఒక ఛాయ.
మనం సిలువలను ఏర్పాటు చేసుకోవటం దేవుని చిత్తము కాదు.
తొలినాటి క్రైస్తవులకు, సిలువ అనగా యేసు సిలువ మరణం పొంది
శపింపబడిన వృక్షము.
“మలిచిన విగ్రహమునేగాని పోత విగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా ఆమేన్ అనవలెను.” ద్వితియోపదేశకాండము 27:15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం