మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసు నిత్య ప్రధాన యాజకునిగా మారుటకు గల కారణమనగా, ఈ యుగంలో కూడా, యాజకునిగా ఆయన తప్పక ఆచరించవలసిన క్రొత్త నిబంధన పస్కా ఉన్నది.
పాత నిబంధన సమయాలలో మెల్కీసెదెకు అబ్రహామును రొట్టె మరియు ద్రాక్షారసముతో ఆశీర్వదించినట్లుగానే, యేసు రొట్టె మరియు ద్రాక్షారసం ద్వారా మానవాళికి నిత్య జీవపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు.
యేసు వలెనే, రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు కూడా క్రొత్త నిబంధన పస్కా యొక్క రొట్టె మరియు ద్రాక్షారసము ద్వారా నిత్య జీవము యొక్క ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ, మెల్కీసెదెకు యొక్క క్రమంలో ప్రధాన యాజకునిగా పనిచేశారు.
ఈ యుగంలో, పాత నిబంధన నుండి అహరోను క్రమాన్ని పాటించక, క్రొత్త నిబంధన యొక్క మెల్కీసెదెకు క్రమాన్ని పాటించేవారు మాత్రమే, దేవుని వాగ్ధానమును స్వతంత్రించుకునే వాగ్ధానపు పిల్లలుగా మారగలరు.
ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, . . . ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
నిరంతరము మెల్కీ సెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి
మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.
హెబ్రీయులు 6:17-20
ఈ మర్మమేదనగా–అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును,
ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే.
ఎఫెసీయులు 3:6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం