సాల్మన్ చేపలు సముద్రంలో నివసించి, ఆపై గుడ్లు పెట్టడానికి తమ జన్మస్థలానికి తిరిగి వెళ్తాయి. ఆ ప్రక్రియలో, సాల్మన్ చేప తినకుండా తన నిల్వ శక్తిని ఉపయోగించి నొప్పిని సహించినట్లుగానే, మనం కూడా ఈ లోకంలో నేర్చుకున్న చెడు అలవాట్లను మరియు ప్రవర్తనలన్నిటినీ వదిలివేసి, మరలా జన్మించిన బాధను జయించి, తండ్రి మరియు తల్లి నివసించే మన నిత్య పరలోక గృహానికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాలి.
పరిశుద్ధ గ్రంథంలో ప్రవచింపబడినట్లుగా, అన్ని దేశాలు యెరూషలేము పరలోక తల్లి చేతుల్లోకి ఎగిరిపోతున్న ఈ సమయంలో, దేవుని సంఘము యొక్క సభ్యులు ఆమె బోధనల ప్రకారం ఎల్లప్పుడూ “తల్లి యొక్క ప్రేమగల మాటలు” ఆచరిస్తూ, తమ మంచి క్రియల ద్వారా యెరూషలేము పరలోక తల్లి యొక్క మహిమను ప్రపంచమంతటికీ బయలుపరుస్తున్నారు.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. రోమీయులకు 12:2
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. యెషయా 60:1–3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం