అసంఖ్యాకమైన హింసలు మరియు కష్టాలు ఉన్నప్పటికీ తొలినాటి సంఘ పరిశుద్ధులు గొప్ప విశ్వాసము కలిగియుండుటకు కారణమనగా వారు సిలువపై క్రీస్తు యొక్క బలిదానము ద్వారా ఆయన యొక్క గొప్ప ప్రేమను మరియు క్రొత్త నిబంధనను గ్రహించి, తమ హృదయాలలో ఎల్లప్పుడూ నిత్య పరలోక రాజ్యం పట్ల నిరీక్షణను కలిగియుంటూ సువార్తను ప్రకటించారు.
తమ స్వంత సంతృప్తి కొరకు సువార్తను చేపట్టువారు సులభంగా అలసిపోయి త్వరగా వదిలివేస్తారు, కాని తండ్రియైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మన పాపాలన్నిటినీ భరించారని పూర్తిగా గ్రహించి, మనం సువార్త కార్యమును చేపట్టునపుడు, అపొస్తలుడైన పౌలు వలెనే మనం నిండైన సంతోషంతో మరియు నిరీక్షణతో ఉండెదము.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా
పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు
ఆయనను అనుగ్రహించెను.
యోహాను 3:16
క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను
కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? . . .
మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను
ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
రోమీయులు 8:35-39
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం