పరిశుద్ధగ్రంథమును వ్రాసిన ప్రవక్తలు భిన్నమైన వృత్తులు మరియు విభిన్నమైన వ్యక్తిత్వాలు
కలిగియున్ననూ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, “మానవజాతి ఈ భూమిపైకి
ఎందుకు వచ్చినది మరియు మనమెక్కడకు వెళ్ళుచున్నాము” అనే విషయాల గురించి
మనకు జ్ఞానోదయం చేస్తూ, వారు నిలకడగల ప్రవచనాలను వదిలివెళ్ళారు.
పరిశుద్ధగ్రంథము వాస్తవము కనుక, మనం క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుని గురించిన ప్రవచనాలను విశ్వసించవలెను.
యెషయా గ్రంథం యేసు రాకడకు 700 సంవత్సరాల ముందు ఆయన అనుభవించిన శ్రమల
గురించి ప్రవచించెను, మరియు యోబు గ్రంథం 3,500 సంవత్సరాల క్రితం నీటి చక్రమును
మరియు భూమి అంతరిక్షంలో వేలాడదీయబడుననే నిజాన్ని నమోదు చేసింది,
ఇవి విజ్ఞాన శాస్త్రం 17వ శతాబ్దంలో మాత్రమే కనుగొన్న నిజాలు.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు
దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును,
తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
2 తిమోతి 3:16-17
“శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను
శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.”
యోబు 26:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం