లోకంలో విలాసవంతమైన బ్రాండ్లను అనుకరించే అనేక నకిలీలు ఉన్నట్లే,
అబద్ధ సంఘాలు కూడా విస్తారంగా ఉన్నాయి. రక్షణ ఉన్న నిజమైన సంఘమును కనుగొనుటకు,
మొదటగా, దాని పేరు “దేవుని సంఘము,” అని ఉండవలెను, రెండవది, అది దేవుని చేతనే
స్థాపించబడవలెను, మరియు మూడవది, అది పరిశుద్ధగ్రంథపు సత్యమును కలిగియుండవలెను.
ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత
పునరుద్ధరించబడిన నిజమైన సంఘము, మరియు యేసు ఆచరించిన విశ్రాంతి దినము మరియు
పస్కాతో సహా అన్ని సత్యములను గైకొనే నిజమైన సంఘము అనగా, దేవుడు సిద్ధపరిచిన
ఆశ్రయ స్థలము మరియు రక్షణ స్థలమైన సీయోను అని పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తున్నది.
తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు
సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా
లూకా 4:16
దేవుని చిత్తమువలన యేసుక్రీస్తుయొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును,
సహోదరుడైన సొస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు, . . .
1 కొరింథీయులు 1:1-2
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం