ఈ భూమిపై తమ జీవితము యొక్క ముగింపు సమస్తము యొక్క ముగింపు అని ప్రజలు అనుకుంటారు, కాని పరలోకము మరియు నరకము ఉన్నది, మరియు మూడవ-డైమెన్షన్ లోకంలో వారి జీవితం ముగిసినప్పుడు, వారందరూ తమ అసలైన ప్రపంచానికి తిరిగి వెళ్తారు. యేసు సిలువపై మానవాళి యొక్క పాపాలను మోశారు మరియు తన ప్రియమైన పిల్లలను శిక్షించే స్థలమైన నరకానికి కాక, పరలోకానికి తీసుకెళ్లడానికి క్రొత్త నిబంధనను స్థాపించారు.
నరకము అనునది, పరిశుద్ధగ్రంథంలో వర్ణించబడినట్లుగా, గొప్ప శ్రమల స్థలము. అందుకనే క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మానవాళికి పరలోక రాజ్యంలో నిత్య మహిమను ఆనందించే అవకాశాన్ని అనుగ్రహిస్తూ క్రొత్త నిబంధనను మరొకసారి తెలియజేశారు.
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును . . . హెబ్రీయులు 9:27
వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు . . . ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ప్రకటన 20:10-14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం