క్రీస్తు రెండవసారి వచ్చు కారణము మరణమును నాశనం చేయుటకు, అనగా, మానవాళికి
నిత్యజీవమును ఇచ్చుటకు,మరియు వారిని పరలోకరాజ్యమునకు తీసుకెళ్ళుటకు అని
పరిశుద్ధగ్రంథము మరియు ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు.
పరలోకంలో మరణానికి యోగ్యమైన పాపం చేసిన మానవాళి నిత్యజీవమును పొందుకొనుటకుగల
ఏకైక మార్గమనగా, 2,000 సంవత్సరాల క్రితం వలెనే, పస్కా ద్వారా యేసు శరీరము
మరియు రక్తమును తిని త్రాగటమే.
మరణాన్ని మరెన్నడుఉండకుండా మ్రింగివేయు పండుగను దేవుడు మాత్రమే సిద్ధపరచగలరనే
యెషయా ప్రవచనం ప్రకారం, దేవుని సంఘ సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని
దేవుడిగా విశ్వసిస్తారు మరియు పస్కాను ఆచరిస్తారు ఎందుకనగా ఆయన పస్కాద్వారా
మరణాన్ని నాశనం చేశారు.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినముననేనువానినిలేపుదును.
యోహాను 6:54
ఈపర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనములనిమిత్తము
క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును . . .
మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును. . . .
ఆ దినమున జనులీలాగునందురు –ఇదిగో మనలను రక్షించునని
మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే . . .
యెషయా 25:6-9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం