దేవుని ప్రజలు ఎన్నటికీ పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళకుండునట్లు సాతాను వారిని పరలోకం నుండి ఈ భూమిపైకి వెళ్ళగొట్టడానికి వారిని మోసగించాడు మరియు వాడు వారిని మోసగించటం కొనసాగిస్తూనే ఉంటాడు.
ఇందు కొరకై, దేవుని ప్రజలు తనను ఆరాధించకుండా నిరోధించుటకు వాడు విశ్రాంతి దినమును మరియు పస్కాను కొట్టివేసెను, మరియు దేవుని మందిరంలో ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ లాంటి సూర్య-దేవుని యొక్క ఆచారాలను పరిచయం చేశాడు.
దేవునికి అర్పించబడిన ఆరాధన ద్వారా ఏలీయా 850 మంది అబద్ధ ప్రవక్తలను ఓడించాడు, మరియు యేసు, “మీరు ప్రభువైన మీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను” అనే మాటలతో సాతానును జయించారు. పరిశుద్ధాత్మ యుగంలో, క్రొత్త నిబంధనను పాటించటం ద్వారా, పాప క్షమాపణ పొందుటకు మరియు నిత్య పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళుటకు మనం దేవుడిని మాత్రమే సేవించగలమని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనకు బోధించారు.
మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలనుబట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; . . . వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను. లేవీయకాండము 18:3-5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం